Home » BJP
గుడివాడలో గరంగరం - పురంధేశ్వరికి కొడాలి వార్నింగ్
హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మరోసారి (రెండోరోజు)విచారణ కోసం ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈక్రమంలో బ్యాంకులను లూటీ చేసినవారంతా బీజేపీలో ఉన్నారు..వారిపై ఈడీ చర్యలు తీసుకోదా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
దేశంలో ఏడాదిన్నరలో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలను కించపర్చేలా వ్యవహరించారంటూ బీజేపీ నాయకురాలు రాణి రుద్రమతో పాటు దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలో మురోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? దేశ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేసీఆర్.. అంతకంటే ముందే తెలంగాణలో పాగా వేసి ఆ తర్వాత ఢిల్లీలో జెండా ఎగరవేయాలని ఆలోచనలో ఉన్నారా? (CM KCR Early Elections)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం ముమ్మరం చేసింది.
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సామ�
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇప్పటికే జనసేనాని మూడు ఆప్షన్లు ప్రకటించారు. దీనికితోడు మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ టూర్కు వచ్చిన సమయంలో బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.