Home » BJP
బీజేపీకి మూడవ సారి అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వటం ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు.
జనసేనాని దారెటు..?
బీజేపీ వల్ల ఇప్పుడు చిన్న దేశాలు కూడా మహోన్నతమైన భారత్‌కు సవాలు విసురుతున్నాయంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శలు గుప్పించారు. దీంతో ప్రతి భారతీయుడి హృదయం బాధపడుతోందని చెప్పారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్‌ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు.
ఏపీలో జనసేన వ్యూహం ఫలిస్తుందా..?
ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి జనసేన నేతలు అల్టిమేటమ్ జారీ చేశారు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీ నేత నవీన్ కుమార్ జిందాల్‌ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.