Home » BJP
వచ్చే నెల హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది పార్టీ తెలంగాణ కార్యవర్గం. జూలై 2, 3 తేదీల్లో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.
Amit Shah On Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అగ్ర నాయకులు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఖ�
బీజేపీ వైపు దివ్యవాణి అడుగులు
కమలం పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తోన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాకుండా చేసేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది. జమ్మూకశ్మీర్‌లో హిందువులపై కొన్ని రోజులుగా వరుసగా జరుగుతోన్న దా�
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి.
భాగ్యలక్ష్మి ఆలయాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజయకీయ లబ్ధి కోసం సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. బండి సంజయ్ మళ్లీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్‌లోని భాగ్యలక్ష�
రాజ్యసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో రాజస్థాన్‌లో రిసార్టు రాజకీయాలు మొదలవుతున్నాయి. ఈ నెల 10న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.