Home » BJP
Telangana formation day: తెలంగాణ ప్రజలు నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోన్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ట్విటర్లో తెలుగులో పోస్టులు చేసి శు�
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.
తమపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కశ్మీర్ పండిట్లు గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నారని, వీటిని పట్టించుకోకుండా బీజేపీ మాత్రం తమ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిందంటూ వేడుకలు చేసుకుంటోందని రాహుల్ అన్నారు. ‘‘ప్రధాన మంత్రి జీ.. ఇ�
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళ మళ్లీ ఏఐఏడీఎంకేలో చేరతారని ప్రచారం జరుగుతోన్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మేల్యే నాయినర్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించార�
నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామాలయం జాతీయ మందిరం అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు సమకూరిన నిధుల వివరాలను ఎన్నికల సంఘం ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.
బీజేపీ తెలంగాణ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సహా ఎనిమిది మంది ఆ పార్టీ నేతలు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకుగాను నామినేషన్లు దాఖలు చేశారు.