Home » BJP
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ భయపెట్టాలనుకుంటోందని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
గుజరాత్ పటీదార్ నేత హార్దిక్ పటేల్ గురువారం బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? మరికొద్ది రోజుల్లో ఏపీ టూర్ లో జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్నారు? (CM Candidate Pawan Kalyan)
అయోధ్య, మథుర అంశాలపై ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయం, ఆర్ఎస్ఎస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
శివలింగాల పేరుతో.. బీజేపీ రాజకీయం..!
బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోందా? ప్రధాని మోదీ సహా కేబినెట్ అంతా ఇక్కడకు తరలిరానుందా? రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోంది? టీ బీజేపీ చీఫ్ ఢిల్లీలో చేస్తు�
అభివృద్ధిలో హైదరాబాద్, బెంగళూరులను ఇండోర్ అధిగమిస్తుందని, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితేనే ఇది సాధ్యమవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్ హిందూ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అప్పుడే ప్రణాళికలు వేసుకుంటోంది. ఆ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ మొదటి వారంలో పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు.