Home » BJP
బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ)లో చేరారు. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్ప�
బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు.
తన నోట్లో మన్ను కొట్టాలని చూస్తే పాపం తగులుతుందని మొగులయ్య అన్నారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది.
ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు.
మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది అని..రాజకీయాల కోసం అమరావతిని బలి పట్టవద్దని బీజేపీ ఎంపీ జీవిఎల్ అన్నారు.
బీజేపీపై టీఆర్ఎస్ ప్రశ్నాస్త్రాలు
నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
బీజేపీనే బీసీసీఐపై నిజమైన నియంత్రణతో వ్యవహరిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆరోపించారు. క్రికెట్ పాకిస్తాన్తో సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు.