Home » BJP
దేశవ్యాప్తంగా మత ఘర్షణల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా రాజస్థాన్లో ఘర్షణలకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడ పబ్లో గడుపుతున్న వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను మార్చనున్నారా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన దానికోసమేనా? ప్రస్తుతం ఈ అంశంపై కర్ణాటకలో జోరుగా చర్చ నడుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో సంపదను పంచి పెడుతుంటే, ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ గద్దలకు పంచి పెడుతోంది.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు.
హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే పఠించండీ..అంతేకాదు దాని మాటున రాజకీయాలు చేసి దాదాగిరీ చేస్తే ఏమాత్రం సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కేంద్రంలో ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలి. దేశంలోని సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత భట్టి విక్రమార్క.
మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. దీంతోపాటు ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు.