Home » BJP
హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈటల పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు మొదలైంది.
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు.
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు తోలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం మొదలవుతోంది.
ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడానికి ముందు.. రాజీనామా చేసిన తర్వాత కూడా పంజాబ్ కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు.
బీజేపీ అగ్రనేతలతో కెప్టెన్ అమరీందర్ భేటీ కానున్నరాన్న వార్తలు.. పంజాబ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సత్తా చూపెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు బీజేపీ చురుకుగా పావులు కదుపుతోంది. అప్నాదళ్, నిషద్ పార్టీలతో తాజాగా పొత్తులు ఖరారు చేసింది.
పంజాబ్‌లో పాలక కాంగ్రెస్ సుదీర్ఘ అంతర్గత జగడం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్.
ప్రభుత్వ అధికారులు మా చెప్పులు మోయటానికే పనికొస్తారంటూ వ్యాఖ్యానించి మరోసారి వార్తల్లో నిలిచారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి.