Home » BJP
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి.
ఎన్సీపీచీఫ్ శరద్పవార్తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఢిల్లీలో మరో సారిభేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
ఆలస్యం కాకముందే మళ్లీ బీజేపీ మరియుప్రధాని మోదీతో చేతులు కలపుదామంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఆదివారం ఓ లేఖ రాశారు.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేపటి(జూన్ 18,2021) నుండి ఇంటి ఇంటి ప్రచారం చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ చైతన్య వంతమైన నియోజకవర్గం అని, ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు తనను గెలిపించారని ఈటల అన్నారు.
భారతదేశానికి ఇప్పుడు వేగవంతమైన మరియు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
మరో కీలక పదవికి ఈటల రాజీనామా
ఈటల రాక.. బీజేపీలో కాక.. రైమింగ్ కోసం రాసిన లైన్ కాదిది. కమలం పార్టీలో ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఈటల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ దిగాక ఉన్న పరిస్థితులు.. సాయంత్రానికి మారిన పరిణామాలు.. హుజురాబాద్ రాజకీయంపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయ్.