Home » BJP
నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని కోరుతున్నాం. వాళ్ళ అక్రమాలన్నీ రికార్డుల్లో ఉంటాయి.
దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు. నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి.
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం.
ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.
దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం చేసుకుంటోంది.
రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారెంటీ ఏంటి? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని మోదీనే అన్నారు.
బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు.
ముస్లిం మైనారిటీలు ఆలోచించాలి. మీరు సరైన నిర్ణయం తీసుకోకుంటే బీజేపీ వారు గెలుస్తారు.