Home » BJP
బాంబులు పేలని ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు రక్షణ లేదు.
కేంద్రమంత్రి అమిత్ షా దేవుడి ఫొటో పట్టుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? 5 నెలల క్రితం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడెలా తయారైంది?
రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఎవరూ ఈ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ప్రజా పాలన ఉంటుంది.
మీ ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ పని చేసింది.
రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.
ఏపీ ప్రజలు చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. హామీల అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.
చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులు వచ్చినట్టే. ఇప్పుడే ప్రజలకి నరకం చూపిస్తున్నారు. 2019లో అధికారం ఇవ్వలేదని రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబు కక్ష పెంచుకున్నారు.
తనను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.