CM Revanth Reddy : నా మీద కుట్ర జరుగుతోంది

తనను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.