Home » bla
అమాయక పౌరులను చంపడం దారుణం. అమాయక ప్రజల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాము.
పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్ సిటీలోని పెరల్ కాంటినెంటల్ హోటల్ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడ్డారని పాక్ మీడియా తెలిపింది.గ్వాదర్‌లో సముద్ర తీరానికి సమీపంలోని ఓ కొండపై ఈ