Home » black fungus infection
తల్లిదండ్రులు ఆశలు వదులుకున్నారు. బ్లాక్ ఫంగస్ బారినపడిన తమ కుమారుడు బతకడం కష్టమని భావించారు. కానీ, వైద్యులు ఆ చిన్నారికి ప్రాణం పోశారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని బతికించి కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
కరోనాతో ఉక్కిరిబిక్కిరివుతున్న భారత్‌ను కొత్త భయం వెంటాడుతోంది. ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్‌ఫంగస్ కొత్త ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.