Home » Black Gram
Black Gram Cultivation : తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 12.5 లక్షల ఎకరాల్లోను, తెలంగాణలో 3లక్షల 75 వేల ఎకరాల్లో సాగవుతుంది.
Pest Control Black Gram : ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా.. కొంతమంది రైతులు అక్కడక్కడా పెసరను వేసారు. నవంబరు 15 నుంచి డిసెంబరు నెలలోపు విత్తిన పైర్లలో, వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా పెరుగుదల లేదు.
వరినాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 70 శాతం నాట్లు పడ్డాయి. మరొకొన్ని ప్రాంతాల్లోనాట్లు వేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో నారు ఇంకా పెరుగుదల దశలోనే ఉంది. ఏది ఏమైనా స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరులోపు వ�
ప్రస్తుతం 20 నుండి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే మంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త , డా. పి . వ�
ప్రస్తుతం ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. మురుగునీరు పోని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది.
ఆరుతడి, పప్పుదినుసుల్లో ఒకటైన మినుము సాగు పై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి శ్రమ, స్వల్పనీటి అవసరాలతో విత్తిన 90రోజుల వ్యవధిలో పంట చేతికి రానున్నది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కనిష్ఠంగా ఆరు నుంచి గరిష్
రక్షక పంటలైన జొన్న,మొక్కజొన్న,సజ్జ పంటలను 4 వరుసలలో పొలం చుట్టూ విత్తుకోవాలి. విత్తిన 15-20 రోజులకు వేప నూనే 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.