Home » black water
ఈ నీళ్లు చాలా కాస్ట్లీ గురూ.. లీటర్ రూ.40వేలు
విరాట్ కోహ్లీ ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. కోహ్లీ.. మినరల్ వాటర్ కు బదులు బ్లాక్ వాటర్ ను తాగుతారట. ఆ వాటర్ లీటర్ ధర తెలిస్తే షాక్ అవుతారు.