Home » Black Widow Telugu Trailer
స్కార్లెట్ జాన్సన్ ప్రధానపాత్రలో నటించిన ‘బ్లాక్ విడో’ జూలై 9న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజబోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ చెప్తూ సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది..