Home » Blood clots
రక్తం గడ్డకట్టకుండా నివారించటంలో వెల్లుల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. వెల్లల్లిని పచ్చిగా లేదంటే కూరల్లోనో భాగం చేసుకుని తినటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఈ బ్లాక్ లు గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. రక్త ప్రవాహాం సక్రమంగా జరగకుండా చేయటం వల్ల గుండె పోటు ముంచుకొస్తుంది.
60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఇవ్వకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.
కొవిడ్ రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తే ఎలా ఉంటుందంటే. ఇలా జరగడం వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్, అవయవాలను కోల్పోయే ప్రమాదముంది.
ప్రాణాంతక కోవిడ్ -19 సోకిన వారిలో రక్తం గడ్డకట్టడాన్ని ఒక ప్రయోగాత్మక ఔషధం నిరోధించగలదా అనేదానిపై శాస్త్రవేత్తలు లోతుగా పరీక్షించే పనిలో పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి ద్వారా శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రక్తం గడ్డకడుతుంది. దీనికి �