Home » blood moon
గ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా..
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం..
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.02 గంటల నుంచి గ్రహణం మొదలవుతుంది.
2019, జనవరి 20న ఖగోళంలో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రుడు ఎరుపు వర్ణంలో కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్గా, సూపర్ మూన్గా ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. అమెరికాలో బ్లడ్ మూన్ క్లియర్�