Home » blow up
ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.
పంజాబ్‌తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది.
శనివారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్లో రైల్వే ట్రాక్‌పై పేలుడు జరిగింది. డీజిల్ ఇంజన్ వస్తున్న సమయంలో దుండగులు పేలుళ్లకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
జార్ఖండ్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పో
బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు