Home » Bluetooth speaker
సంగీత ప్రియులకు శుభవార్త. మ్యూజిక్ పరికరాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనీ సంస్థ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వచ్చింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఎక్కడపాడైపోతాయోననే భయంతో జాగ్రత్తగా వా�