-
Home » boAt Wave Ultima
boAt Wave Ultima
boAt Wave Ultima : భారీ డిస్ప్లేతో boAt వేవ్ అల్టిమా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. ఇండియాలో ధర ఎంతంటే?
November 8, 2022 / 05:49 PM IST
boAt Wave Ultima : ప్రముఖ వేరబుల్ బ్రాండ్ boAt బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. boAt Wave Ultima అనేది కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్. వేరబుల్ స్మార్ట్ వాచ్ నుంచి నేరుగా కాల్ చేసుకునేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.