-
Home » bodhan
bodhan
ఫ్రీ ఆర్టీసీ బస్సులో కండక్టర్ నిర్వాకం.. మహిళకు టికెట్ కొట్టిన వైనం, వీడియో వైరల్
కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.
మా బిడ్డలను చంపింది కాంగ్రెస్సే .. క్షమాపణ చప్పాలంటూ పోస్టర్లు
బోధన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మా బిడ్డలు చనిపోవటానికి కారణం కాంగ్రెస్సే అని..కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ రాశారు.
బోధన్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం
బోధన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.
Nizamabad District : బోధన్‌లో దొంగల బీభత్సం.. వాటర్ వర్క్స్ ఉద్యోగి రఫీ ఇంట్లో చోరీ
బోధన్‌లో దొంగల బీభత్సం.. వాటర్ వర్క్స్ ఉద్యోగి రఫీ ఇంట్లో చోరీ
Nizamabad Srikanth : 80రోజుల క్రితం అదృశ్యం, చెట్టుకు వేలాడుతున్న శ్రీకాంత్ మృతదేహం.. అసలేం జరిగింది?
నిజామాబాద్ జిల్లా ఖండ్ ఘావ్ కు చెందిన శ్రీకాంత్ 80 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ప్రేమ వ్యవహారంలో కనిపించకుండా పోయాడు. అయితే, బోధన్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చెట్టుకి వేలాడుతూ ఉంది.
Bandi Sanjay On Bodhan : ఛత్రపతి శివాజీ విగ్రహం ఎందుకు పెట్టొద్దు? బోధన్ ఘటనపై బండి ఆగ్రహం
విగ్రహం పెట్టాక ఈ రాళ్ల దాడులు ఏంటి? సమస్యలు ఉంటే సామరస్యంగా పరుష్కరించాల్సిన పోలీసులు బూతులు మాట్లాడటం..
MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్
పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.
Nizamabad : నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్ధత
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది.
Bodhan ISIS : బోధన్ లో మరోసారి ఉగ్ర కలకలం
నిజామాబాద్ లో ఉగ్ర మూకలు కలకలం రేపుతున్నాయి. ఐసిస్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బోధన్ కు చెందిన తన్వీర్ అనే యువకుడిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
బోధన్ అడ్రస్‌తో బంగ్లాదేశీయుల పాస్‌పోర్టులు