Home » bollineni ramarao
కొందరు తనను రెండున్నరేళ్లలో తిరిగి అమెరికా పంపుతానని వాట్సప్ స్టేటస్ పెట్టుకుంటున్నారని.. అది వాళ్ల వల్ల సాధ్యం కాదంటున్నారు కాకర్ల సురేష్.
ఎన్నికలప్పుడు సొంత పార్టీ వాళ్లే వెన్నుపోట్లు పొడిచినా..తట్టుకుని నిలబడ్డానని..అభివృద్ధికి అడ్డుగా ఉంటే..తొక్కుకుంటూ ముందుకు వెళ్తానంటూ.. బొల్లినేని రామారావును ఉద్దేశించి పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు ఎమ్మెల్యే కాకర్ల.
నెల్లూరు: జిల్లాలోని ఆ నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఈసారి ఎన్నికల్లో ఓవైపు రెడ్డి సామాజికవర్గం మరోవైపు కమ్మ సామాజికవర్గం. రెండింటి మధ్య నువ్వా నేనా అంటూ రసవత్తర