Home » bollywood actor sonu sood
రీల్ కంటే కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోనూ సూద్. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవానిరతిని మెచ్చి అభిమానించేవారున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఉద్దేశించి సోనూ సూద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
దేశంలో మరోసారి విజృభిస్తున్న కోవిడ్ కేసెస్. మరో కొత్త వేరియంట్‌తో ప్రజలని భయపెడుతున్నాయి కరోనా. చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో, భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా కరోనా కష్ట సమయంలో అందరికి ఆపద్బాంధవుడైన సోనూ సూద్ కూడా రంగంలోక�
పంజాబ్ లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున మోగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సరళిని...
దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తనవంతు సాయంగా ఎందరినో ఆదుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఒక ట్వీట్ తో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఎందరికో ప్రాణం పోశారు.
ట్విట్టర్ వేదికగా somin అనే వ్యక్తి సిమ్ కార్డుపై సోనూసూద్ బొమ్మ పేయింటింగ్ వేసి ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చీపురు పట్టారు. షూటింగ్ ప్లేస్ సమీపంలో ఉన్న ఓ ప్రదేశంలో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఆకులను తొలగించేందుకు కొత్త టెక్నాలజీ కనుగొన్నారు. చీపురిని కర్రకు కట్టి బల్లెంలా పొడుస్తూ ఆకులను తొలగించారు. ఈ సందర�