Bollywood again

    Puri Jagannadh: పూరీ కన్ను మళ్ళీ బాలీవుడ్ మీద పడిందా?

    June 9, 2021 / 05:27 PM IST

    పూరి సినిమాలో హీరో కాస్త తేడాగా ఉంటాడు. తేడా అంటే భిన్నంగా మాత్రమే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు.. చూసే ప్రేక్షకులకు నిజమే కదా అనేలా ఫీలింగ్ తెప్పిస్తాడు. అది ప్రేమ అయినా.. జాతీయత అయినా.. మాఫియాను కూడా పూరి ముచ్చటగా చూపిస్తాడు. అందుకే సినిమా సక్�

10TV Telugu News