Home » Bollywood Industry
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
రండి బాబూ రండి ఇదే మా ఆహ్వానం అంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నా.. తెలుగు హీరోలు మాత్రం బాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నో చెప్పేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబైతే అప్పట్లోనే బాలివుడ్ కి వెళ్లడం