Home » BOMB
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రగ్ గా ఉండే నార్త్ కొరియా నియంత్ర కిమ్ మరో వింత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెట్టిన పేర్లను కూడా మార్చేయాలని ఆదేశించారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్ దగ్గరకు బుర్ఖాలో వచ్చిన మహిళ బాంబులతో దాడి చేసింది. ఈ ఘటన మొత్తం జమ్మూ అండ్ కశ్మీర్ లోని బరముల్లా జిల్లా సోపోర్ గ్రామంలో జరిగింది.
mamata banerjee బాంబు దాడిలో గాయపడ్డ బెంగాల్ మంత్రి జాకిర్ హుస్సేన్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాంబు దాడిలో గాయపడ్డ మంత్రి జాకిర్ హుస్సేన్ ఆరోగ్య న�
Bomb Explodes In Cow’s Mouth వేటగాళ్ల ఘాతుకానికి ఒడిశాలో మరో గోమాత తీవ్ర గాయాలపాలైంది. అడవి పందులను వేటాడేందుకు పొలాల్లో ఏర్పాటు చేసిన నాటు బాంబును ఆవు కొరికింది. దీంతో ఆవు నోరు పేలి చెల్లాచెదురైంది. బుధవారం(జనవరి-6,2021) గంజాం జిల్లా కెండుపాట్ గ్రామంలో ఈ ఘటన జర�
సికింద్రాబాద్ నుంచి అమరావతి వెళ్లే ఇంటర్ సిటీ ట్రైన్ లో బాంబు కలకలం రేపింది. రైల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రైన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఆపేశారు. బాంబ్
విజయనగరం రైల్వే స్టేషన్‌లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు సిధ్దమవుతున్నవేళ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భధ్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల సంఘ వ్యతిరేక శక్తులు అలజడి సృష్టించటానికి సిధ్దమవుతూనే ఉన్నాయి. మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో
ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా భయపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్
పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.