Home » Bond Paper
విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత సాహసం చేయలేదు.. ఏ పార్టీ ఇంతలా కసితో హామీ ఇవ్వలేదు.. బహుశా రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్టర్ ఇదే కావొచ్చు. దానికి ఆద్యులుగా జనసేన లీడర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిలవనున్నారు. కారణం.. పార్టీ తరపున విశాఖ లోక్