Booking App

    తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్: బుక్ మై షో, పేటిఎంలకు కేసిఆర్ షాక్

    September 21, 2019 / 10:54 AM IST

    వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వెళ్లాలనుకున్నారా? మనకు కనిపించే టిక్కెట్ ధర ఒకటి. బుక్  అయ్యాక పడే ధర మరొకటి.  రకరకాల టాక్స్‌లను టిక్కెట్లపై రుద్దేసి సామాన్యుడి జేబులను ఖాళీ చేస్తున్నాయి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్స్. అయితే ఆన్‌�

10TV Telugu News