Home » Border Gavaskar series
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనున్నాయి.
భారత్ జట్టుతో జరగబోయే బోర్డర్ -గవాస్కర్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుదే ఆధిపత్యం ఉంటుందని అన్నాడు
భారత జట్టు ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం గిల్ సెంచరీ సాధించాడు. 235 బంతుల్లో 128 పరుగులు సాధించి, లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
India vs Australia: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పుజారా (Pujara), అజింక్య రహానె (Rahane)కు తామేంటో నిరూపించుకొనేందుకు ఇదే చివరి సిరీస్ కావొచ్చని మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా (Deep Dasgupta) అన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా కొంతకాలంగా నిలకడగా రాణించడం లేద