Home » Border-Gavaskar Trophy 2023
టీమ్ఇండియా తుదిజట్టులో స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే శ్రేయాస్ ఫిట్నెస్ను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా అనేది తెలుస్తోంది.
టీమిండియా స్టార్ మిడిల్-ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నాడు. ఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 17 నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ స్వాడ్ తో అతడు చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీ�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. రెండో మ్యాచ్ 17నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1న ప్రారంభం కావాల్సి మూడో టెస్ట్ �
ICC World Test Championship Points Table: బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఐసీసీ వరల్డ్ చాంపియన్ షిప్ కు చేరువయింది టీమిండియా.
BGT 2023: ఆస్ట్రేలియా భయపడినట్టుగానే జరిగింది. నాగపూర్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చేతిలో కంగారూలకు భంగపాటు తప్పలేదు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ ఆసీస్ పై 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు.
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ స్పిన్నర్ల బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆసీస్ అలౌట్ కావటంతో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
IND vs AUS 1st Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీంఇండియా 114 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 144 ప�
Rohit Sharma 9th Test Century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల దాహం తీర్చుకున్నాడు. సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్సింగ్స్ లో 144 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. టీమిండియా స్కోరు 321/7. క్రీజులో రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు.