Bosta And Mopidevi

    ఇసుక సెగ : మంత్రులు బోత్స, మోపిదేవిలను నిలదీసిన కార్మికులు

    October 26, 2019 / 04:11 AM IST

    గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణకి చేదు అనుభవం ఎదురైంది. మంత్రుల పర్యటనను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక దొరకక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తీర్చాలని నిలదీశారు. 2019

10TV Telugu News