bothers me

    హీరోకి ఇచ్చే దాంట్లో పది శాతం కూడా ఇవ్వట్లేదు: తాప్సీ

    November 23, 2019 / 03:23 PM IST

    కాంట్రవర్శీ టాపిక్‌ల గురించి మాట్లాడంలో ఏ మాత్రం తడబడరు హీరోయిన్ తాప్సీ పన్ను. తెలుగులో ఝుమ్మంది నాధం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాతి కాలంలో బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఇటీవలికాలంలో పింక్ సినిమాతో బాల�

10TV Telugu News