Home » Boy Died
చివరికి ఫంక్షన్ లోని సంపులో బాలుడు విజిత్ రెడ్డి విగత జీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు విజిత్ రెడ్డి సంపులో పడి చనిపోయినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న�
డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు చిన్న పిల్లలు సరదాకి చేసిన పని... ఒక బాలుడి ప్రాణాలు తీసింది. బాలుడి పురీష నాళంలో అతడి స్నేహితుడు ఎయిర్ కంప్రెషర్ చొప్పించటంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు.
మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనేకమందికి తీవ్ర గాయాలవగా.. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
హైదరాబాద్, నాగోల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో పడి పదేళ్ల బాలుడు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతికి బాధ్యులైన స్విమ్మింగ్‌పూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్�
మరికాసేపట్లోనే ఇంటికి చేరుకుంటారు.. కానీ అదే సమయంలో బైక్ వెనుక కూర్చుకున్న తల్లి ఒడిలో నుంచి బాలుడు ఒక్కసారిగా జారిపోయాడు. రోడ్డుపై పడకుండా బైక్ వెనుక చక్రంలో పడి చుట్టుకుపోయాడు.
అబ్బాయికి 17 ఏళ్లు.. అమ్మాయికి 20.. ఇద్దరు ప్రేమించుకున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ రూమ్ తీసుకోని ఇద్దరు కలిసి ఉంటున్నారు. మూడు రోజుల్లోనే ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. హైదరాబా�
గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. పతంగికి కట్టే మాంజా మూడేళ్ల బాలుడి ప్రాణం తీసింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం లాంచెస్టర్‌లో బాబాయ్‌తో కలిసి బాలుడు బైక్‌పై వెళుతున్నాడు. బాలుడి చేతిలో మాంజా ఉంది. అకస్మాత్తుగా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో బా�