-
Home » Boyapati
Boyapati
ఒకే దారిలో ఆ ముగ్గురు డైరెక్టర్లు.. ఇలా ఉంటే కష్టమే..!
కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి ఇప్పటి వరకూ ఇంకా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు ఈ డైరెక్టర్లు.
ఘనంగా అఖండ 2 మూవీ ఓపెనింగ్
బాలకృష్ణ అఖండ 2 సినిమా ఓపెనింగ్ జరిగింది.
'అఖండ తాండవం' అంటూ సినిమా ఓపెనింగ్ లో డైలాగ్ అదరగొట్టిన బాలయ్య.. ఇద్దరు కూతుళ్ళ చేతుల మీదుగా..
అఖండ 2 సినిమాలోని డైలాగ్ ఒకటి బాలయ్య బాబు చెప్పారు.
బాబోయ్ బోయపాటి లైనప్ చూశారా.. సూర్య, బన్నీ, మహేష్.. ఇన్ని సినిమాలా?
స్కంద సక్సెస్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బోయపాటి తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు.
Skanda Review : స్కంద మూవీ రివ్యూ.. బోయపాటి మాస్ సంభవానికి.. రామ్ కల్ట్ జాతర తోడు.. దద్దరిల్లుతున్న థియేటర్స్..
రామ్ పోతినేని స్కంద మూవీ రివ్యూ. సినిమా మొదటి హాఫ్‌లో..
Skanda Song : స్కంద నుంచి కల్ట్ మామ వచ్చేశాడు.. ఊర్వశి రౌతేలా స్పెషల్ పర్ఫార్మెన్స్..
ఇప్పటికే స్కంద నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు.
Skanda Movie Pre Release Event : బాలకృష్ణ గెస్టుగా స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బాలకృష్ణ(Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Skanda Songs : ‘స్కంద’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రామ్, శ్రీలీల డ్యాన్స్‌లో ఇద్దరికీ ఇద్దరే..
స్కంద సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేశారు. నీ చుట్టూ చుట్టూ తిరిగెనే.. అంటూ ఈ పాటు సాగింది. మాస్ బీట్ తో థమన్ అదరగొట్టాడు. ఇక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా రామ్, శ్రీలీల డ్యాన్స్ బిట్స్ కూడా చూపించారు.
BoyapatiRAPO : బోయపాటి రామ్ మాస్ కాంబో రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా నుంచి అవుట్.. అప్పుడే వచ్చేది..
జాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. గతంలో ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అక్టోబర్ 20 అని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో దసరా బరి నుంచి తప్పుకున్నారు.
Raviteja Vs Ram : దసరాకు టైగర్ నాగేశ్వరరావు వర్సెస్ బోయపాటి మాస్.. పోటీపడబోతున్న రవితేజ, రామ్
ఈసారి దసరా సీజన్ లో రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. మాసీ సినిమాలతో రేసీగా దూసుకుపోతున్న రవితేజ, రామ్ పోతినేని ఇద్దరూ ఈ దసరా సీజన్ ను ఫుల్ గా వాడుకోవడానికి ఫిక్స్ అయ్యారు.