-
Home » Boys Studets Talent
Boys Studets Talent
Studets Talent : క్లాస్‌రూమ్‌లో డెస్క్ మీద డ్రమ్స్ ఇరగదీసిన కుర్రాళ్లు,ఫ్యూచర్ ర్యాక్ బ్యాండ్ వీళ్లేనేమో
September 2, 2023 / 01:13 PM IST
పిల్లల్లో ఉండే టాలెంట్ క్లాసు రూముల్లో కనిపిస్తుంది అనటానికి ఈ వీడియో ఓ ఉదాహరణ. క్లాసు రూముకు టీచర్ రావటం కాస్త ఆలస్యమైతే చాలు పిల్లల్లో ఉండే టాలెంట్ ఇలా కనిపిస్తుంది. మరి ఆ టాలెంట్ ఏంటో మీరూ చూసేయండి..