'Boys' teaser

    Mithra Sharma: సన్నీలియోన్ విడుదల చేయనున్న ‘బాయ్స్’ టీజర్

    July 15, 2021 / 05:24 PM IST

    టాలీవుడ్ లో మరో యూత్ ఫుల్ టీనేజ్ కథతో తెరకెక్కిన సినిమా రాబోతుంది. మిత్రా శర్మ అనే నటి నిర్మాతగా మారి రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం సన్నీలియోన్ చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఇప�

10TV Telugu News