Home » Brahmamgari Matam
కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా చేశారు.
కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో మరో వివాదం నెలకొంది. అర్థరాత్రి రికార్డులు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలోకి ఈ రోజు నుంచి భక్తులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మఠం వారసత్యంపై జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా దాదాపు నెలరోజుల నుంచి భక్తులకు దర్శనాలను నిలిపి వేశారు.
బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ గా కడప దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ నియామకమయ్యారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మఠంలో రికార్డులు పరిశీలించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మేనేజర్ గా ఉన్న ఈశ్వర �
కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కడప మఠం పీటముడిని విడిపించడంలో మఠాధిపతుల పాత్ర అయిపోయింది. ఏకగ్రీవంగా వారంతా పెద్ద భార్య కుమారుడికే పట్టం కట్టాలని నిర్ణయించారు. తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అందించనున్నారు. ఇదే సమయంలో సంచలన ఆరోపణలు, వివ�
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లెలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని పరిష్కరించడానికి దాదాపు 20 నుంచి 25 మంది పీఠాధిపతులు ఇక్కడకు చేరుకున్నారు.