Home » Brahmamgari Matam Fit Person
కాలజ్ఞాని బ్రహ్మంగారి మఠం వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. ఇటు ప్రభుత్వం.. అటు పలువురు పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. ఈలోగా మఠం కార్యకలాపాలు ఆగకుండా ఉండేలా కడప దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శం