Home » Brahmana Veedhi
ఈవీఎంలు మొరాయించడంలో వైసీపీ కుట్ర ఉందంటూ ధర్నా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గంచడం కోసమే వైసీపీ ఇలాం�