Home » Brahmanandam Movies
బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాతో రాబోతున్నారు.
బ్రహ్మానందం ఇటీవల సినిమాలు బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. సినిమాలకు ఎందుకు దూరమవుతున్నారో నేడు జరిగిన బ్రహ్మానందం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో తెలిపారు.