Home » Brahmanandam
చారి, భట్టు సందడిని మరోసారి థియేటర్స్ లో చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) నివాసంలో ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బ్రహ్మానందం ఇంటికి రెండో కోడలిగా వెళ్లిన ఈ అమ్మాయి ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం రెండో కోడలి పేరు ఐశ్వర్య.
సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో ఘనంగా జరిగింది.
బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ వివాహం ఐశ్వర్యతో శుక్రవారం ఆగస్టు 18 రాత్రి గ్రాండ్ గా జరగగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యను వివాహామాడనున్నాడు.
తరుణ్ భాస్కర్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'కీడా కోలా' టీజర్ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, బొద్దింక కలిసి కామెడీ చేసి అలరించబోతున్నారు.
VJ సన్నీ, సప్తగిరి మెయిన్ లీడ్స్ లో నటించిన అన్స్టాపబుల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆదివారం నాడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజ వినయ్ కుమార్తె డాక్టర్ ఐశ్వర్యతో జరిగింది. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నిశ్చితార్థానికి కొద్దిమంది సినీ ప్రముఖులను మ�
బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా పలు సినిమాలు చేశాడు. త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాజాగా ఆదివారం నాడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం జరిగింది.