Home » Braj Lal Attri
ఆ మొక్కను చూస్తే..అది మొక్కా పూల మార్కెట్టా అనిపించేలా విరగబూసింది. బంతి పువ్వుల్ని చూస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ముద్దబంతి,రేక బంతి,ఊక బంతి, కృష్ణ బంతి ఇలా ఎన్నో రకాలు..మరెన్నో రంగులతో బంతి మొక్క అలరిస్తుంది. అటువంటి బంతి మొక్కతో ఓ స