breathlessness

    World Asthma Day : ఆస్తమా రోగులు ఇన్హేలర్లు వాడటం ప్రమాదమా?

    May 2, 2023 / 06:06 PM IST

    ఈరోజు 'ప్రపంచ ఆస్తమా దినోత్సవం'. ఉబ్బసం అనేది నియంత్రించ దగిన వ్యాధి. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా డాక్టర్లు ఇన్హేలర్లు సజెస్ట్ చేస్తారు. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. అందుకోసం ఏం చేయాలి?

    Mahabubabad : 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి.. ఛాతిలో నొప్పి అంతలోనే విషాదం

    April 1, 2023 / 11:18 AM IST

    బోడ స్రవంతి అనే 13 సంవత్సరాల వయసున్న  బాలిక 6వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో స్రవంతి గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో బాలికను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి తీసుకొొచ్చారు.

    Covid-19 Cases: ఇండియాలో ఒక్కరోజులోనే 36శాతం పెరిగిన కేసులు

    January 1, 2022 / 07:11 AM IST

    కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...

    ఆసుపత్రిలో చేరిన నటుడు విజయకాంత్

    May 19, 2021 / 10:49 AM IST

    డిఎమ్‌డికె వ్యవస్థాపకుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు..

    సంజయ్ దత్ జీవితంలో ప్రశాంతత లేదా? మూడో దశలో క్యాన్సర్

    August 12, 2020 / 02:09 PM IST

    బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్‌కు క్యాన్సర్‌ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్‌కు వైద్యు�

    సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్

    August 12, 2020 / 06:25 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.

    శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్ దత్

    August 9, 2020 / 06:56 AM IST

    బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో చేరారు. అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో సంజయ్ దత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నివేదిక ప్రతికూలంగా వచ్చింది. దీంతో అతనిని నాన్-కోవిడ్ ఐసియు వార్డుల�

10TV Telugu News