Home » bride Aarti Meena
Rajasthan Dowry free marriage : కట్నం అనేది సమాజంలో జాడ్యంలా పట్టుకుంది. ఆడపిల్లలను అత్తవారింటికి పంపించే సమయంలో వట్టి చేతులతో పంపించకూడదని..పసుపు, కుంకుమలతో పాటు కొంత ఆస్తిని కూడా ఇచ్చి పంపించే సంప్రదయాం కాస్త వరకట్నంగా మారింది. ఈ వరకట్నం దాహానికి ఎంతోమంది ప�