Home » bride groom
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఫంక్షన్ హాల్ నుంచి ఏడుగురుని అదుపులోకి తీసుకుని వెళ్లారు.
పెళ్లి వేడుకల్లో చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ కొన్ని గొడవలు చూస్తే మరీ విచిత్రంగా అనిపిస్తాయి. వధువు డ్యాన్స్ చేయడానికి ఆడపెళ్లివారు అభ్యంతరం చెప్పారట. అంతే మగ పెళ్లివారు దాడి చేసారు. ఈ ఘటనలో గాయాలపాలై కొందరిని ఆసుపత్రికి తరలించగా.. వధూవర�
ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారే ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణంతో బ్రేకప్‌లు చెప్పుకుంటున్నారు. ఇంకా నిశ్చితార్ధం కూడా కాని ఓ జంటలో ఒకరికి ఘోర ప్రమాదం జరిగింది. అయినా వారి పెళ్లి ఎలా పీటలు ఎక్కిందో చదవండి.
వరమాల వేసేముందు ఓ పెళ్లకూతురు పెళ్లికొడుక్కి ట్విస్ట్ ఇచ్చింది. తను అడిగిన వాటికి సరేనంటే వరమాల వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లికొడుక్కి ఆమె ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటి? చదవండి.
ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధూవరులిద్దరూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇరు కుటుంబాల మధ్య ఏదైనా తగవులాట జరిగిందేమో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే కారణం అది కానే కాదు. వారి సమస్య పోలీసులు పరిష్కరించారా? లేదా?
సాధారణంగా పెళ్లి బరాత్ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్‌టాప్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పో�
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన మూడవ రోజే వరుడు మృతి చెందాడు. వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవాలని చూసిన వరుడికి బంధువులు చుక్కలు చూపించారు. పెళ్లి సమయానికి ఆరోగ్యం బాగలేదని డ్రామాలు ఆడిన ఆ యువకుడిని చితకబాదారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.