Home » Brij Bhushan Singh
రెజ్లర్లు పంతం నెగ్గించుకున్నారు.. ఆటలో ఉడుంపట్టు పట్టి పతకం సాధించినట్లు.. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు.
మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ న్యాయవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై బ్రిజ్ భూషణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని ఐఎంఏ అధ్యక్షురాలు �