Home » Brij Bhushan
లైంగిక వేధింపులకు గురైనవారిలో మైనర్ బాలిక ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటికీ బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయకపోవడం ఏంటని ఆమె నిలదీశారు.
రాజకీయాల నుంచి ఎందుకు వైదొలగలేదో బ్రిజ్ భూషణ్ తెలిపారు.
Wrestlers: రెజ్లర్లు మరో అడుగు వేశారు. విఘ్నేశ్ ఫొగాట్ (Vinesh Phogat) తో పాటు మరో ఏడుగురు రెజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Wrestlers: మహిళా రెజ్లర్ల నుంచి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారని, దాన్ని ప్రజల ముందుకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, ఫిర్యాదు చేసిన వారిలో ఓ మైనర్ కూడా ఉందని చెప్పారు.