Home » Bro Movie
బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాని ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేశారో అంతే స్పీడ్ గా కంప్లీట్ చేసేశారు కానీ ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త స్లో అవుతున్నారన్న టాక్ నడుస్తోంది.
బ్రో సినిమా నుంచి రెండో సాంగ్ ని నేడు తిరుపతిలోని ఓ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ తిరుపతి చేరుకొని చుట్టుపక్కల ఆలయాలని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళాడు సాయిధరమ్ తేజ్.
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు వస్తే వాళ్ళ భారీ కటౌట్స్ పెడతారని తెలిసిందే. అయితే ఈ కటౌట్స్ ని ఫ్యాన్స్ ఫొటోస్ తో నింపేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
బ్రో సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను విలేకర్లతో పంచుకున్నాడు.
ఆగష్టులో చిరంజీవి, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ వారం గ్యాప్ లో సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.
నందమూరి తారక రామారావు శత జయంతి కార్యక్రమంలో భాగంగా అమెరికాలో విగ్రహావిష్కరణ చేస్తామంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విగ్రహావిష్కరణ జరగలేదు. దానిని..
ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ పూరైందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది చిత్రయూనిట్ తెలిపారు. ఇక ఈ సినిమాను జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తుంది.
బ్రో సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ స్టైలిష్ గా, వెరైటీగా ఉండటంతో పవన్ అభిమానులు ఆ షూ గురించి తెగ వెతికేశారు. నలుపు, తెలుపు మిక్స్ కలర్ లో ఆ షూస్ ఉన్నాయి.